విజయం ఎక్కడ దాగివుంది?
ఏవ్యాపారాన్నంనా, ఏ వృత్తినంనా, ఏ వ్యాపకాన్నంనా విభిన్నంగా, విక్షణంగా, వినూత్న మైన రీతిలో చేయకలిగినప్పుడే ఎవరినైనా విజయం వరిస్తుంది. ఈ ప్రాధమిక సూత్రాన్ని గుర్తించకుండా అత్యధిక శాతం మంది ఇతరును అనుసరించబోతారు. అనుకరించ బోతారు. ఆ తరువాత ప్రతిచోటా పోటీ తీవ్ర తరంగా వుండి ఆశించిన ఫలితాు భించడం లేదని వాపోతుంటారు. ఏ రంగంలోనంనా అపూర్వ విజయాన్ని సాధించిన వారందరూ విధిగా క్రొత్త పుంతు తొక్కివుంటారు. అందరి కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని వుంటారు. ఫలితం ఎలావుటుందోనన్న, […]
విజయం ఎక్కడ దాగివుంది? Read More »





