యన్.టి.రామారావు, బి.ఏ.
యన్‌న్‌టిఆర్ ఇంటర్ రెండుసార్లు తప్పి మూడవసారి పాసయ్యారు. వ్యాపారాల్లో చేతు క్చాుకున్నారు. ఇక నిమ్మకూరుకు వెళ్ళి పొం సాగు చేసుకోవడమే మంచిదనుకున్నారు. షోకు రామయ్య విజయవాడకు వచ్చినప్పుడు ఆయనతో యన్‌టిఆర్ తన నిర్ణయాన్ని చెప్పారు. ఆ మాట విని రామయ్య బాధపడ్డారు. యన్‌టిఆర్ చదివి, ప్రభుత్వంలో అధికారిగా ఉద్యోగం సంపాదించాని ఆయన కోరిక. రైతు జీవితం కావానుకుంటే విజయవాడలో అన్ని సంవత్సరాు కష్టాు పడాల్సిన అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. పొం దున్నడానికయితే అయిదవ తరగతిలోనే చదువు ఆపి
యన్.టి.రామారావు, బి.ఏ. Read More »








