కల్లోల సమయంలో కలహమా?
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే యన్టీఆర్, ఆయన పేరు వింటే తెలుగు సినిమా గుర్తుకు వచ్చేవి. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పుకున్నా, చిత్రసీమలోకానీ, తెలుగునేలపై కానీ ఎప్పుడు ఏ ఆపద నెలకొన్నా, విపత్తు సంభవించినా ముందుగా అన్న నందమూరి తారక రామారావు స్పందించేవారు. అందుకే అప్పట్లో తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ ను అందరూ ‘పెద్దాయన’ అని గౌరవించేవారు. రాయలసీమ క్షామ నివారణ సమయంలోనూ, పోలీస్ సహాయనిధి సేకరణలోనూ, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం
కల్లోల సమయంలో కలహమా? Read More »



