టెంపాబేలో ఆహారం, నిత్యావసరాలు పంపణీ చేసిన నాట్స్
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. అమెరికాలో సంప్రదాయకంగా నిర్వహించే సేవా కార్యక్రమాలను కూడా నాట్స్ ప్రత్యేకంగా చేపడుతోంది. ఈ క్రమంలోనే.. తాజాగా నాట్స్ టెంపా విభాగం టెంపాలో థ్యాంక్స్ గివింగ్ టర్కీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో ఏటా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దీనిని నాట్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా […]
టెంపాబేలో ఆహారం, నిత్యావసరాలు పంపణీ చేసిన నాట్స్ Read More »






