బీజేపీ కపట నాటకాలు
విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా మోసపోయింది. బీజేపీ కపటనాటకాలు ఏపీకి శాపంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను పదిలం చేసుకోవచ్చనే ఆలోచనతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తే, బీజేపీ అందుకు సహకరించింది. విభజనానంతరం ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అవసరమని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే, అది ఏమాత్రం సరిపోదని, కనీసం పదేళ్లు కావాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు గట్టిగా వాదించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు కాదు […]
బీజేపీ కపట నాటకాలు Read More »



